Mirchi Price: AP CM Chandrababu review of chilli prices was chaired by Union Agriculture Minister Shivraj Singh Chouhan. The Center agreed to lift the ceiling of 25 per cent in the market intervention scheme and buy 75 percent.
Mirchi Price: మిర్చి రైతులకు భారీ ఊరట. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు, 75 శాతం మేర కొనుగోలుకు కేంద్రం అంగీకారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు అంగీకరించిన కేంద్రం. మార్కెట్ ధర-ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించనున్న కేంద్రం. ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపైనా కేంద్రం హామీ
#GunturMirch
#RedChilli
#MirchiPrice
#Andhrapradesh
#GunturMirchYard
#MirchiFamers
Also Read
దర్శకుడు కమిట్మెంట్ అడిగితే అప్పుడు తిట్టా ..ఇప్పుడు అలా చేయను :: https://telugu.oneindia.com/entertainment/actress-madhavi-about-casting-couch-387011.html?ref=DMDesc
Mirchi: క్వింటా మిర్చి రూ.40 వేలు.. ఎక్కడంటే..! :: https://telugu.oneindia.com/news/telangana/a-quintal-of-chillies-fetches-rs-40-000-in-warangal-enumamula-market-374903.html?ref=DMDesc
Street Food: మిర్చి, సమోసాలు తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..! :: https://telugu.oneindia.com/news/there-is-a-possibility-of-getting-cancer-if-you-eat-mirchi-and-samosas-made-with-used-oil-331074.html?ref=DMDesc